Type Here to Get Search Results !

SSA notification AP 2018 - Sarva Siksha Abhiyaan Prakasham District Notification released

ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ నుండి ఇప్పటివరకు 09 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ తో కలిపి మొత్తం 10 జిల్లాల నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఇక కడప, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాలకు సంబందించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి.  

ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్ , ప్రకాశం జిల్లాలో వివిధ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్దతి  ద్వారా కాంట్రాక్ట్ బేసిక్ పైన నియమించడానికి రాణా మ్యాన్ పవర్ ఏజన్సీ వారు అర్హులయిన అభ్యర్థుల నుండి దారకాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు తమ దారకాస్తులను రాణా మ్యాన్ పవర్ ఏజన్సీ కి 15 డిసెంబర్ 2018 లోగా అందచేయాలి . 

వివరాలు :  సర్వ శిక్షా అభియాన్ ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు 

మొత్తం ఖాళీల సంఖ్య :  74 పోస్టులు 

పోస్టుల వివరాలు : 
1) MIS Co.ordinator - 01 
2) Data Entry Operator - 02 
3) Messenger Attender - 02 
4) CRPs - 19 
5) Part Time Instructor - 02 
6) KGBVs Specail Officers - 02 
7) CRTs - 15
8) PETs- 03
9) ANM - 01 
10) Cooks - 04 
11) Vocational Teacher - 12
12) Computer Instructor - 11

Qualifications :  
1) Special Officer of KGBV - Must possess a Post Graduate Degree with 50% marks in aggregate and B.Ed. or its equivalent teaching degree, must have studied in English Medium at any three levels of School / Junior College / Degree College / Post Graduation.

2) CRTs OF KGBV -  Four year Integrated degree course from Regional Institute of Education of NCERT in the concerned subject with at least 50% marks in aggregate


3) PET of KGBV -  Must have passed Intermediate Examination of A.P. Board of Intermediate Examination or its equivalent examination. And also Must possess an undergraduate Diploma in Physical Education.

4) Data Entry Operator -  Must hold a Bachelor's Degree of any University in India or any equivalent qualification. MS Office with Tying Skills

5) MTS Co-ordinator - Degree with Computer Course as one of the subject

6) CRPs -Master of Social Work, (MSW)I M.A (Psychologyl/ M.A (Sociology) OR (ii) Any Graduate and B.Ed with TET qualification

7) DLMTs - Degree with B.Ed.

8) Site Engineers -L.C.E/D.C.E (ii)B.E./B. Tech (Civil)

9) Accountants in KGBV - B.com Degree (ii)MS - Office Computers (iii) Tally Software (4) Years Experience in Accounts in reputed office

10) Messengers - Must have passed 10th class or its equivalent Examination

11) IERTs - Any Degree and B.Ed. in Spl. Education in MR/HI/Vl.

12) Art Education (Part Time Instructor) - Must have passed 10th class or its equivalent examination  and Must possess a diploma or a certificate in Drawing Commercial Art from the Govt. College :of Fine Arts and Architecture or a certificate in higher grade drawing and a technical teacher certificate of Govt. of A. P.

13) Health & Physical Education (Part Time Instructor) - Must have passed Intermediate Examination of A.P. Board of Intermediate Examination or its equivalent examination. and Must possess an undergraduate Diploma in Physical education.

14) Work Education (Part Time Instructor) - Any Degree or its equivalent examination.  or any ITI I DLTC. Technical Teacher Certificate of Government of Andhra Pradesh.

15) Auxillary Nurse Midwife (ANM) of KGBVs - Must possess GNM or ANMcourse

వయసు :  జనరల్ కేటగిరి అభ్యర్థులకు 39 ఏళ్ళు లోపు ఉండాలి ఎస్సి/ ఎస్టీ / బిసి కేటగిరి అభ్యర్థులకు 05 ఏళ్ళు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానము :  CRTs & S.O పోస్టులకు అప్లై చేసుకున్నవారికి రాత పరీక్షా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్షను జనవరి 9, 10 తేదీలలో నిర్వహిస్తారు.  మొత్తం వంద మార్కులకు ఆబ్జెక్టివ్ పద్దతిలో పరీక్షా నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో రోస్టర్ కం మెరిట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


దరకాస్తు విధానం :  టీచింగ్ పోస్టులకు సంబంధించి అర్హులయిన మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసిన అప్లికేషన్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సర్వ శిక్షా అభియాన్, ప్రాజెక్టు అధికారి , ప్రకాశం జిల్లా  వారి కార్యాలయం లో  తమ దరఖాస్తులను అందచేయాలి. నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు తమ దారకాస్తులను అవుట్ సోర్సింగ్ ఏజన్సీ అయిన రాణా మ్యాన్ పవర్ సర్వీస్ వారికి దరకాస్తు చేసుకోవాలి. 

దరకాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15 డిసెంబర్ 2018

అడ్రస్ : 
M/s. Ranaa Man Power & Placement Services Pvt Ltd.,
D. No. 8-311, Kaddhar Office Road,
Opp: More Super Market,
Mangamuru Road,
Ongole,
Prakasam (DT), A.P. 523 002.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad