Latest Jobs
Loading...

September 12, 2018

RRB గ్రూప్-డి హాల్ టిక్కెట్లు వచ్చేశాయి ? డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే?

రైల్వేశాఖ 62,907 గ్రూప్-డి పోస్టులకు ఆన్ లైన్ విధానంలో ఈనెల 17 నుంచి పరీక్షలు జరగనున్నాయి. 
అక్టోబర్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం రేపటి నుంచి హాల్ టిక్కెట్లను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్ 17న పరీక్ష ఉన్నవారికి మాత్రమే రేపు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కానున్నాయి. 

కాగా 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో మ్యా ట్స్-25, రీజనింగ్-30, జనరల్ సైన్స్-25, జీకే-20 మార్కుల చొప్పున కేటాయించారు.

0 comments

Bank Jobs Updates


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Latest Railway Jobs


Latest Police Jobs


Latest Teacher Jobs