September 16, 2018

ట్రాక్టర్ షో రూమ్ లో ఉద్యోగ అవకాశాలు

                   
నంద్యాల పట్టణంలో నూతనంగా ప్రారంభించిన మెస్సే ఫెర్గూసన్ (టాఫె) ట్రాక్టర్ షోరూం నందు మండలాల వారిగా పని చేయడానికి అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. 

వివరాలు :  
శ్రీశైలం,  ఆత్మకూరు, కొత్తపల్లి, పగిడ్యాల, నందికొట్కూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, మిడూరు, గడివేముల, పాణ్యం, బేతంచర్ల, నంద్యాల, మహా నంది, బండి ఆత్మకూరు, వెలుగోడు, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, చాగలమర్రి ఆళ్ళగడ్డ, దొర్నిపాడు, గోస్పాడు, శిరివెల్ల, రుద్రవరం  మండలాలలో పని చేయుట కొరకు సేల్స్ మెన్లు కావలెను. మరియు వర్క్ షాపులో పని చేయుట కొరకు వర్క్ మేనేజర్, సూపర్ వైజర్లు, మెకానికలు మరియు నంద్యాల షోరూం నందు పని చేయుటకు  అకౌంటెంట్ కావలెను.

ఇంటర్వ్యూ తేది : 23-09-2018 

అర్హతలు: సొంత ద్విచక్ర వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్  మరియు 10వ తరగతి లేదా ఆపైన విద్యార్హత కలిగి వుండవలెను. వర్క్ మేనేజర్, సూపర్ వైజర్లకు అర్హత ఐటీఐ, డిప్లొమా, మెకానిక్ ఇంజనీరింగ్ మరియు అనుభవం కలిగి వుండవలెను. అకౌంటెంటు కొరకు 5 సం||ల అనుభవం ట్యాలీ కలిగి వుండవలెను.

మరింత సమాచారం కోసం సంప్రదించండి : SHREE KARTHIK TAFE AGRO INDUSTRY Authorised Dealers : TAFE & MASSEY FERGUSON TRACTORS Sr. No. 176, Kadapa Road, NOONEPALL, NANDYAL - 518 502 Kurnool Dist. A.P. Cell: 94940 16016.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge