Latest Jobs
Loading...

September 19, 2018

తెలంగాణ వైద్య విధాన పరిషద్ లో నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్


తెలంగాణ వైద్య విధాన పరిషద్ 31-3-2018 వరకు గల వ్యవధికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మల్టీ జోన్-II నుండి 12 పీడియాట్రీషియన్లు మరియు జోన్ -VI (చార్మినార్) నుండి 1 స్టాఫ్ నర్స్ కొరకు దరఖాస్తులు కోరబడుతున్నవి.

మొత్తం ఖాళీలు : 13 పోస్టులు

పోస్టులు  వివరాలు : 
1) పీడియాట్రీషియన్ - 12 పోస్టులు 
అర్హత MD (పీడియాట్రిక్స్)/డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్,
శాలరీ : రూ. 60,000/-,

2) స్టాఫ్ నర్స్  - 01 పోస్టు 
అర్హత: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (GNM)/B.Sc (నర్సింగ్),
శాలరీ : : 14.190/-

దరఖాస్తులు మరియు ఇతర వివరములను అన్ని పనిదినములలో డిస్ట్రిక్ హాస్పిటల్, కింగ్ కోఠి, హైదరాబాద్ ఆవరణలోని ప్రోగ్రామ్ ఆఫీసర్, హైదరాబాద్ వారి కార్యాలయము నుండి పొందవచ్చును. దరఖాస్తు దాఖలు మరియు ధ్రువపత్రాల పరిశీలనకు చివరి తేది: 29-9-2018. 

0 comments

Bank Jobs Updates


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Latest Railway Jobs


Latest Police Jobs


Latest Teacher Jobs