September 15, 2018

నంద్యాల నేషనల్ ఐటిఐ లో జాబ్ మేళా

నంద్యాలలో గల నేషనల్ ప్రైవేట్ ఐటిఐ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 350 నుండి 400 ఉద్యోగాలు ఉంన్నాయి. 

వివరాలు :  జాబ్ మేళా 

జాబ్ మేళా జరుగు ప్రదేశం : నేషనల్ ప్రైవేట్ ఐటిఐ , జ్ఞానాపురము, నంద్యాల, 

జాబ్ మేళా తేదీ :  16-09-2018 (ఆదివారం)

ఇందులో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్ ,మరియు కడప నుండి  వస్తున్నారని .సుమారు 350 నుండి 400 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 

అర్హతలు  పదవ తరగతి. ఇంటర్. ఐటిఐ డిప్లామ. బీటేక్. యం బిఎ. చదివిన వారు అర్హులు 


0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge