September 11, 2018

తెలంగాణాలో పంచాయతీ సెక్రటరీ దరఖాస్తు గడువు పెంపు


జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడగించింది. నేటితో ముగియాల్సిన ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 13వరకు, రేపటితో ముగియాల్సిన దరఖాస్తు గడువును 2018 సెప్టెంబర్ 14వరకు పొడగించింది. దరఖాస్తు వెబ్ సైట్లో అంతరాయం తలెత్తడంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2018 సెప్టెంబర్ 28న రాతపరీక్ష జరగనుంది.

0 Comments

Advertisements

Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Govt. Jobs


Private Jobs


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Faculty Jobs


Defence / Police Jobs


Latest Walk in Interview's


Job Mela


Current Affairs


General Knowledge