August 10, 2018

Computer Operator Jobs in AP Tahsildar Offices - AP Tahsildar Office Recruitment 2018


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల తహసీల్దార్ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అనుమతిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . మొత్తంగా 13 జిల్లాల తహసీల్దార్ కార్యాలయాలలో దాదాపు 30 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.

అలాగే వీటితోపాటు సెక్యూరిటీ గార్డులు, వాచ్ అండ్ వార్డ్ మరియు పరిసరాలు శుభ్రం చేసేందుకు క్లీనర్స్ ను అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

0 comments

Private Jobs


Telangana Job Updates


Bank Jobs Updates


Latest Railway Jobs


Latest Teacher Jobs


Andhra Pradesh Jobs Updates


Defence / Police Jobs