Latest Jobs
Loading...

July 31, 2018

Army Recruitment Rally in Kurnool - కర్నూలు జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

కర్నూలు లో అక్టోబర్ 05 న ఆర్మీ సెలక్షన్లు ప్రారంభం...2018 అక్టోబర్ నెలలో 05 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు కర్నూలు లో ఆర్మీ సెలక్షన్లు ఉన్నాయి.

*గుంటూరు జోన్ లోని కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు,ప్రకాశం,గుంటూరు,నెల్లూరు జిల్లాల వారు  online లో దరఖాస్తు చేసుకోవచ్చు.*

*పోస్టులు - రకాలు*
1.సోల్జర్ టెక్నీకల్
2.సోల్జర్ జనరల్ డ్యూటీ
3.సోల్జర్ ట్రేడ్ మెన్
4.సోల్జర్ క్లర్క్

*వయస్సు*
17సంవత్సరంల 6 నెలల నుండి 23 సంవత్సరంల మధ్య ఉండాలి
(సోల్జర్ జనరల్ కు 17 సంవత్సరంల 6 నెలల నుండి 21 సంవత్సరంలు)
మిగతా ఉద్యోగాలకు 23 సం. వరకూ ఉండ వచ్చును )

*విద్యార్హత*
10 వతరగతి పాస్
కొన్ని పోస్టులకు ఇంటర్ పాస్ ఆపై చదువు ఉండాలి.

*ఎత్తు* 166 cm
*బరువు*50 kg
*ఛాతి*77 cm(గాలి పిల్చితే 5Cm పెరగాలి)

*ఫిజికల్ టెస్టులు*
1).1.6KM(1600మీటర్లు) దూరంను 5నిమిషాల 45 సెకండ్ లో పరుగెత్తాలి.

2).9 అడుగుల దిచి జంప్.

3).పుల్ అప్స్/బస్కీలు(కనీసం 6).

4).బ్యాలెన్సింగ్ భీమ్.

*దరఖాస్తు తేదీలు*
ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.

0 comments

Bank Jobs Updates


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Latest Railway Jobs


Latest Police Jobs


Latest Teacher Jobs