26 అక్టోబర్, 2021

తార్నాక లో అసిస్టెంట్ ఉద్యోగాలు | బిఎస్సి అర్హత

 హైదరాబాద్(తార్నాక)లోని సీఎఆర్-నే షనల్ ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (నీరీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ ఖ...

ఇండియన్ ఆయిల్ 1988 ఖాళీల భర్తీకి దరఖాస్తులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. రిఫైనరీస్ విభాగంలో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  » మొత్...

తంజావూరు లో బీటెక్ చేయాలంటే ఇది చదవండి

తంజావూరు(తమిళనాడు)లోని నిఫ్లెమ్-ఇం డియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల జీ(ఐఐఎ్పటీ).. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ...

ఎయిమ్స్ లో జాబ్స్... బీహార్ లో పోస్టింగ్

పాట్నా (బీహార్)లోని ఆల్ ఇండియా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  » మొత్తం పోస...

25 అక్టోబర్, 2021

జిల్లాలో 164 అంగన్ వాడీ ఉద్యోగాలు | పదో తరగతి అర్హత || 27 లాస్ట్ డేట్

తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం (డబ్ల్యూడీ సీడబ్ల్యూ).. మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న...

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర...

పని చెయ్యి..ఫలితం ఆశించకు...APSSDC ఉచిత శిక్షణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో L&T CSTI (నిర్మాణ నైపుణ్యాల శిక్షణ సంస్థ) యొక్క స్థానాలు 1. కాంచీపురం (చెన్నై దగ్గర), తమిళనాడు  1. For...

23 అక్టోబర్, 2021

మానసిక రుగ్మతల కేంద్రంలో ఉద్యోగాలు

సీఐపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు భారత ప్రభుత్వానికి చెందిన ఝార్ఖండ్ లో (రాంచీ)లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, సీఐపీ)... ఒప్పంద ప్ర...

ఢిల్లీలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ అవకాశాలు

భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి త్వశాఖకు చెందిన ఢిల్లీలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్త...

ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ లో జాబ్స్

షిల్లాంగ్(మాదియాంగ్ గ్జియాంగ్)లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్)... సీని యర...

పండగే పండగ... 100 కాదు 200 కాదు ఏకంగా 1900 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్) దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత...

22 అక్టోబర్, 2021

తెలంగాణలో అక్టోబర్ 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు

తెలంగాణలో  ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరక...

164 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రకటన || చివరితేదీ అక్టోబర్ 27

మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.  • మొత్తం ఖాళీలు: 164  పోస్టులు: అంగన్వాడీ టీచర్లు, మినీ అం...

అక్టోబర్ 25 నుండి APEAP వెబ్ కౌన్సిలింగ్ - 26 నుండి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2021 అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 25 నుంచి...

గవర్నమెంట్ ఐటిఐ లో 100 పోస్టులకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపెనీలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 28వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జా...